Sobhita Dhulipala: బ్లాక్ బికినీలో తాపం పెంచుతున్న తెలుగుపిల్ల శోభిత
Sobhita Dhulipala తెలుగంమాయిలకి తెలుగులో కంటే పరభాషలో మంచి గుర్తింపు వస్తూ ఉంటుంది. హీరోయిన్స్ గా స్టార్ స్టేటస్ ని ఇతర భాషలలో అనుభవించినవారు కూడా ఉన్నారు. అంజలి తెలుగులో సక్సెస్ కాలేదు. కాని తమిళంలో మాత్రం స్టార్ హీరోయిన్ అయ్యింది.…
