Sai Pallavi : ఆ ముగ్గురు నాతో ఒకేసారి డాన్స్ చేస్తే బావుంటుంది..
Sai Pallavi : మన దగ్గర కూడా టాక్స్ షోస్‌కి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. జయప్రదం, లక్ష్మీ టాక్ షో, సౌందర్య లహరి లాంటి షోస్ బాగా పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత రానాతో నంబర్ 1…
