Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు బంగారం వెండే కాదు వీటిని కొన్న అదృష్టమే?
Akshaya Tritiya: అక్షయ తృతీయ హిందువులకు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. ఆ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. దీపావళి రోజు ఏ విధంగా అయితే మనకు ధన త్రయోదశి కీలకంగా ఉంటుందో అలాగే అక్షయ తృతీయ రోజు కూడా…
