Shruti Haasan : ‘సలార్’ తర్వాత శృతి హాసన్ కెరీర్ అంతేనా..?
Shruti Haasan : సలార్ తర్వాత శృతి హాసన్ కెరీర్ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు అటు ఇండస్ట్రీ వర్గాలలో ఇటు ప్రేక్షకుల్లో ఆసక్తికరమైన చర్చగా మారిందంటున్నారు. క్రాక్ సినిమాకి ముందు మూడేళ్ళ గ్యాప్ తీసుకుంది. కాటమరాయుడు తెలుగులో నటించిన సినిమా. ఈ…
