Samantha Ruth Prabhu : ఆ సినిమా నుంచి సమంత అవుట్..సలార్ భామకు లక్కీ ఛాన్స్
Samantha Ruth Prabhu : నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్నప్పటి నుంచి సమంతకు పెద్దగా కలిసి రావట్లేదని చెప్పాలి. సినిమాలపరంగా ఈ భామ వరుసగా హ్యాట్రిక్ ఫ్లాపులు తన ఖాతాలో జమ చేసుకుంది. ఇది చాలదన్నట్లు మయోసైటిస్ తో గత…
