Shivatmika Rajasekhar: తెల్ల చీరలో శివాత్మిక అందాల మోత
Shivatmika Rajasekhar: రాజశేఖర్, జీవితల చిన్న కూతురుగా టాలీవుడ్ లో అందరికి సుపరిచితం అయిన అందాల భామ శివాత్మిక రాజశేఖర్. ఈ బ్యూటీ దొరసాని సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది.…
