Shivathmika Rajashekar: టెంప్టింగ్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న శివాత్మిక
Shivathmika Rajashekar: దొరసాని సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ శివాత్మిక రాజశేఖర్. రాజశేఖర్, జీవితల కూతురుగా ఈ అమ్మడు హీరోయిన్ గా అవకాశం తెచ్చుకుంది. మొదటి సినిమాతో నటిగా ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీ తరువాత…
