Sai Pallavi: స్పీడ్ పెంచింది..రామ్ చరణ్, నాగ చైతన్య సినిమాలకి గ్రీన్ సిగ్నల్..!
Sai Pallavi: ఫిదా బ్యూటీ సాయి పల్లవి స్పీడ్ పెంచింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని నాగ చైతన్య సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. లవ్ స్టోరీ, విరాట పర్వం సినిమాల తర్వాత మళ్ళీ ఇప్పటి వరకూ కొత్త…
