Shami Tree: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆవరణంలో జమ్మి చెట్టు నాటవచ్చా?
Shami Tree: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఎన్నో రకాల మొక్కలను దైవ సమానంగా భావించి వాటిని ఇంటి ఆవరణంలో నాటి పూజిస్తూ ఉంటాము. ఇలా మన ఇంటి ఆవరణంలో అరటి చెట్టు లేదంటే బిల్వపత్రం పారిజాతం తులసి…
