Animal: ముద్దు గురించి మర్చిపోండి..రష్మిక, షాలినీలను అలా ఒప్పించిన సందీప్ రెడ్డి వంగా
Animal: సందీప్‌రెడ్డి వంగా..ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో ఒకే కథతో స్టార్ డైరెక్టర్ అయ్యాడు. అయితే, తెలుగులో ఆయనకి స్టార్ హీరోలు కూడా ఛాన్స్ ఇవ్వడానికి ఆలోచించారు. దీనికి కారణం ఆయన విజయ్ దేవరకొండ, శాలినీ పాండేలతో తీసిన సంచలన…
