Samantha Ruth Prabhu : కైపెక్కించే లుక్స్ తో కట్టిపడేస్తోన్న సామ్..ఇదంతా దాని కోసమేనట
Samantha Ruth Prabhu : చాలా నెలలుగా సమంత రూత్ ప్రభు తన ఆరోగ్యంతో పాటు మానసిక సంఘర్షన నుంచి బయటపడేందుకు తనను తాను లైమ్‌లైట్ నుండి దూరంగా ఉంచింది. అయితే తాజాగా ఆమె గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంది.…
