Anshu-Laya-Genelia: రీ ఎంట్రీ వేస్ట్..? ఒక్కరికీ హిట్ పడలేదు..
Anshu-Laya-Genelia: టాలీవుడ్‌లో ఈ ఏడాది ముగ్గురు భామలు.. అన్షు, లయ, జెనీలియా.. కొన్నేళ్ల విరామం తర్వాత మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చారు. వీరి తిరిగి రావడం భారీ హంగామాతో జరిగినా, ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో లభించలేదు. ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన…
