Seerat Kapoor: సొగసు చూడతరమా? చీరకట్టులో సీరత్
Seerat Kapoor: రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ సీరత్ కపూర్. ఈ అమ్మడు డాన్సర్ మాస్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే అనూహ్యంగా…
