Womens-Saree-Fight : మహిళల ముష్టి యుద్ధం…చీర కోసం సిగపట్లు..
Womens-Saree-Fight : చీరలంటే మగువలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తిండన్నా మానేస్తారేమో కానీ ఆఫర్ లో చీరలు ఉన్నాయంటే మాత్రం ఓ రేంజ్ లో ఎగబడిపోతదారు. ఇది ప్రతి ఒక్కరి ఇంటి కథే. చీరల కోసం మహిళలలు…
