Sarath Babu : సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుందా..? డాక్టర్స్ చెబుతుంది ఇదే
Sarath Babu : గత ఏడాది నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి నటులు..మిగతా క్రాఫ్ట్స్ కి చెందినవారు కన్నుమూసిన సంగతి తెలిసిందే. వారిలో ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు లాంటి అగ్ర తారలుండటం ఆసక్తికరమైన విషయం.…
