Samyuktha : పూరి సినిమాలో మలయాళ బ్యూటీ
Samyuktha : ప్రస్తుతం పూరి జగన్నాధ్ తమిళ సీనియర్ నటుడు విజయ్ సేతుపతితో ఓ క్రేజీ మూవీని చేసేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాధ్, ఛార్మీ కలిసి నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లోకి ఆల్రెడీ సీనియర్…
