Salaar Ott: భారీ ధరలకు సలార్ ఓటీటీ రైట్ కైవసం చేసుకున్న నెట్ ఫ్లిక్స్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Salaar Ott: పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్ ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తుంది. కే జి ఎఫ్ సెన్సేషనల్ డైరెక్టర్…
