Balakrishna: నందమూరి బాలకృష్ణకు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’..
Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన అవార్డు దక్కింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 5 దశాబ్దాలుగా మాస్ క్లాస్ ఆడియన్స్ మాత్రమే కాకుండా ప్రతీ ఒక్క సినీ ప్రేమికుడిని అలరిస్తున్న బాలయ్య, ఇప్పటికే…
