Viral News: దెయ్యం నుంచి విడాకులు కావాలంటున్న మహిళ
Viral News: సోషల్ మీడియా వినియోగం ఎక్కువైన తర్వాత ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగిన వింతలు విశేషాలను కూడా చాలా వేగంగా బయటికి వచ్చేస్తున్నాయి. ప్రపంచంలో చాలా చోట్ల దెయ్యం అనే భయం మనుషులకు ఉంది. చనిపోయిన తర్వాత కోరిక తీరని వారు…
