Ravanasura Twitter Talk: రవితేజ కెరియర్ లో మరో హిట్ పడినట్లేనా?
Ravanasura Twitter Talk: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా సుదీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రావణాసుర మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఈ మూవీలో రవితేజ కనిపించాడు. సినిమాలు హీరోలు లేరు అనే క్యాప్షన్…
