Rangamarthanda : అందరి కెరీర్‌లో “రంగమార్తాండ” ఓ మైల్ స్టోన్‌లా నిలబడుతుంది..డౌటే లేదు
Rangamarthanda : ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు రంగమార్తాండ సినిమాదే. ఉగాది సందర్భంగా ఈ నెల 22న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందించిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా, పలు కారణాల…
