Nayanthara : హిందువుల మనోభావాలను దెబ్బతీశారు..నయనతారపై కేసు నమోదు
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి తర్వాత కూడా తన కెరీర్ లో దూసుకెళ్తోంది. వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటోంది. గత ఏడాది విడుదలై సూపర్ డూపర్ హిట్ సాధించిన జవాన్…
