RRR : చంద్రబోస్‌కు “నాటు నాటు” పాటతో అరుదైన గౌరవం..
RRR : ప్రముఖ సాహిత్య రచయిత చంద్రబోస్‌కు ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాసిన “నాటు నాటు” పాటతో అరుదైన గౌరవం దక్కింది. పాన్ ఇండియన్ చిత్ర దర్శకుడిగా అసాధారణమైన పాపులారిటీని సంపాదించుకున్న రాజమౌళి దర్శకత్వంలో అత్యంత భారీ స్థాయిలో రూపొందిన ఆర్ఆర్ఆర్ (రణం…
