YSRCP: సినిమా రాజకీయం… వైసీపీ విభజన వాదం
YSRCP: ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది తన రాజకీయ వ్యూహాలని బలంగా అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఎట్టి పరిస్థితిలో మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్ నిశ్చయంతో ఉన్నారు. ఎవరు పార్టీని వీడిన పోయేదేమీ లేదనే విధంగా…
