Coolie Movie: కలెక్షన్స్ వీక్ ఫ్లాపైనట్టేనా..?
Coolie Movie: సూపర్ స్టార్ రజినీకాంత్, కింగ్ నాగార్జున కలయికలో వచ్చిన ‘కూలీ’ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్‌తో విడుదలైంది. రిలీజ్‌కు ముందు నుంచే ప్రీమియర్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన మొదటి టాక్ బయటకు వచ్చింది. లోకేశ్ కనగరాజ్…
