Guntur Kaaram : త్రివిక్రమ్ ఎంత మాయ చేశాడు..మహేష్ ఫ్యాన్స్ ఫైర్
Guntur Kaaram : టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో వచ్చిన మూవీ గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 12న థియేటర్లోకి రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఫస్ట్ షో నుంచే మిక్సెడ్…
