HBD Rashmika: కిరీక్ పార్టీ టూ పుష్ప 2… రష్మిక సినీ ప్రస్థానం
HBD Rashmika సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ రష్మిక మందన. ఈ అమ్మడు పాన్ ఇండియా హీరోయిన్ అనే బ్రాండ్ ఇమేజ్ ని ప్రస్తుతం సొంతం చేసుకుంది. హిందీలో కూడా…
