Rashmika Mandanna : రణ్బీర్ ని కొట్టి బాగా ఏడ్చేశాను
Rashmika Mandanna : పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి రష్మిక మందన్న. ఈ సినిమాతో అమ్మడి క్రేజ్ ఓ లెవెల్లో పెరిగిపోయింది. అప్పటి వరకు సౌత్ సినిమాల్లోనే నటించిన రష్మిక, పుష్ప తర్వాత బాలీవుడ్లోనూ…
