Lunar Eclipse: చంద్రగ్రహణం రోజు గర్భిణీ స్త్రీలు ఈ నియమాలు తప్పక పాటించాలి..?
Lunar Eclipse: మన హిందూ శాస్త్రాల ప్రకారం సూర్య చంద్ర గ్రహణాలు సమయంలో ప్రజలు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు సూర్యగ్రహణం చంద్రగ్రహణం సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, లేదంటే పుట్టబోయే బిడ్డ మీద…
