Pragnency: ప్రెగ్నెన్సీ సమయంలో జ్వరం వస్తే ప్రమాదమా… నిపుణులు ఏం చెబుతున్నారంటే?
Pragnency: ఒక మహిళ గర్భధారణ జరిగిన తర్వాత తన ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తన కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక చాలామంది ప్రెగ్నెన్సీ సమయంలో…
