Prabhas : ప్రభాస్ విదేశాలకి వెళ్ళింది సర్జరీ కోసమేనా..క్లారిటీ వచ్చేసింది..
Prabhas : కొన్నిగంటల క్రితం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ విదేశాలకి వెళ్ళిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఆయన ఆరోగ్యం బాగోలేకనే చికిత్స కోసం ఇలా ఉన్నపలంగా ప్రభాస్ విదేశాలకి బయలుదేరారని టాక్ వినిపించింది. కానీ, అది నిజం…
