Tollywood Exclusive: ప్రభాస్ ‘రాజు’ ని టచ్ చేసేదెవరు..?
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం చుట్టారు. ‘ప్రేమించుకుందాం రా’ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ కొట్టి మంచి ఫామ్ లో ఉన్న జయంత్ సి పరాన్‌జీ…
