Maha shivrathri: మహాశివరాత్రి పూజకు అనువైన సమయం.. పాటించాల్సిన నియమాలు ఇవే?
Maha shivrathri: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే పండుగలలో మహాశివరాత్రి పండుగ ఒకటి ఈ పండుగ రోజున రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున శివాలయాలలో శివనామ స్మరణలతో మారు మోగుతూ ఉంటాయి. అంతేకాకుండా ప్రజలందరూ కూడా శివపార్వతుల కళ్యాణం జరిపించడమే కాకుండా ఉపవాస…
