BRS Party: ఆ ఇద్దరు దారి బీజేపీ వైపేనా?
BRS Party: తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీలో గత కొంత కాలం నుంచి అసమతి స్వరం వినిపిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో పట్టు కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికలలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తన అనుచరులను ఎమ్మెల్యేలుగా నిలబెట్టి గెలిపించుకోవడానికి…
