Pawan Kalyan: పవన్‌తో ప్రయాణం మొదలుపెట్టిన స్టార్ ప్రొడ్యూసర్
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాలకే పరిమితమై ఇప్పట్లో సినిమాలకి సైన్ చేయడనే మాట ఇటీవల సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టిన వార్త. కానీ, అది నిజం కాదని..న్యూఇయర్ సందర్భంగా…
