Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో సహజత్వం ఉంటే ఖచ్చితంగా ఆ సినిమా ప్రతీ ప్రేక్షకుడికీ చేరుతుంది. అలా చేరిన సినిమాలెన్నో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు…
