Payal Ghosh: బాలీవుడ్ నటులు బాలకృష్ణని చూసి అది నేర్చుకోవాలి.. పాయల్ ఘోష్
Payal Ghosh: పాయల్ ఘోష్ మొదట తెలుగులో ప్రయాణం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించడంతో పాటు ఆ సినిమాతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి ఊసరవెల్లి అనే సినిమాలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో…
