Pawan Kalyan : అన్‌స్టాపబుల్ 2 షోకి రాకముందు, వచ్చిన తర్వాత బాలయ్య గురించి పవన్ అనుకున్నది ఇదే..
Pawan Kalyan : ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ షో ఎంతో రసవత్తరంగా సాగింది. ఫినాలేకి ఎలాంటి గెస్ట్ పడాలో అలాంటి గెస్ట్ రావడంతో ఫైనల్ ఎపిసోడ్స్ బ్లాస్ట్ అయ్యాయి. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షో…
