Samantha : నేను హోటల్‌లో కూడా పనిచేశా..నా మొదటి సంపాదన రూ.500
Samantha : దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికలలో సమంత రూత్ ప్రభు మొదటి వరసల ఉంటుంది . ఎవరి సహాయం లేకుండా టాలెంట్ తో స్వయం కృషితో సినీ ఇండస్ట్రీలో ఉన్నత స్థాయికి ఎదిగింది ఈ బ్యూటీ. కెరీర్ స్టార్టింగ్…
