Dreams: కలలు తరచు మీ భర్త కనపడుతున్నారా… ఇది దేనికి సంకేతమో తెలుసా?
Dreams : సాధారణంగా మనం నిద్రపోతున్న సమయంలో కొన్నిసార్లు కలలు రావడం సర్వసాధారణంగా జరిగే విషయమే. అది మనం పగలు పడకున్నా లేదా రాత్రి పడుకున్న కూడా కలలు వస్తూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు మనకు వచ్చిన కలలు ఏమాత్రం గుర్తుండవు…
