Pain Killer: పీరియడ్స్ సమయంలో పెయిన్ కిల్లర్ వాడుతున్నారా…ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
Pain Killer: మహిళలు ప్రతినెల ఎదుర్కొనే సమస్యలలో పీరియడ్స్ సమస్య ఒకటి. ఇలా ప్రతినెల నెలసరి సమయంలో చాలామంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. చాలా మంది నడుము నొప్పి సమస్యతో పాటు కడుపునొప్పి సమస్యను కూడా భరిస్తూ ఉంటారు. అలాగే…
