Adipurush: ఆదిపురుష్ సినిమాపై వివాదాలకు కారణం ఏంటో తెలుసా?
Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా టీజర్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఆదిపురుష్ సినిమా వివాదాలలో ఇరుక్కుంది. సినిమా…
