Actress Mohini Chirstina: క్రైస్తవ మత ప్రచారకురాలిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్
Actress Mohini Chirstina: టాలీవుడ్‌లో ఒక కాలంలో స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ పంచుకున్న నటి ఇప్పుడు క్రైస్తవ మత బోధకురాలిగా మారిపోయారు. సినిమాల్లో బాలనటిగా అడుగుపెట్టి, మెగా హీరో చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి అగ్ర…
