Jabardasth: తెలుగులో టాప్ కామెడీ షోగా దూసుకెళ్తోన్న ‘జబర్దస్త్’
Jabardasth: తెలుగు బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసిన కామెడీ షో అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చే పేరు ‘జబర్దస్త్’. ప్రతివారం ప్రతిభావంతులైన కమెడియన్స్‌తో నవ్వులను పంచుతూ ‘జబర్దస్త్’ ప్రేక్షకులను ఆకట్టకుంటూ వస్తోంది. 2013లో ప్రారంభమైన ఈ షో నిర్విరామంగా ఇప్పటి…
