Nivetha Pethuraj: బ్లాక్ శారీలో టెంప్ట్ చేస్తున్న నివేతా
Nivetha Pethuraj: తెలుగు తమిళ్ భాషలలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న అందాల భామ నివేతా పెతురాజ్. మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. బ్లాక్ బ్యూటీగా తెలుగు ప్రేక్షకులకి…
