Kotamreddy: ఫోన్ చేసి కోటంరెడ్డికి బెదిరింపులు… వైసీపీ దాడిలో మరో అడుగు
Kotamreddy: వైసీపీ అధిష్టానంతో విభేదించి బయటకి వచ్చిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై వైసీపీ నేతలు, కార్యకర్తలు ముప్పేట దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా కోటంరెడ్డిపై విమర్శలు చేస్తూ ఉంటే మరో…
