Vastu Tips: మీ ప్రమేయం లేకుండా ఇలాంటి మొక్కలు ఆవరణంలో మొలిచాయ… వెంటనే తొలగించండి!
Vastu Tips: సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని మొక్కలను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. ఇలా పవిత్రమైన మొక్కలకు పూజలు చేస్తూ కొందరు దైవ సమానంతో వాటిని పూజిస్తూ ఉంటారు. ఇలా మొక్కలను పెంచడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు…
