Nayanthara : పెళ్ళి తర్వాత నయనతార బికినీ వేస్తే ఛీ కొడతారా..?
Nayanthara : పెళ్ళి తర్వాత నయనతార బికినీ వేస్తే ఛీ కొడతారా..? అనేది ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలలో హాట్ టాపిక్‌గా మారింది. సౌత్ సినిమా ఇండస్ట్రీలలో నయనతార స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. ఇటు తెలుగులో అటు తమిళంలో…
