Animal : వామ్మో మరీ అన్ని గంటలా..!యానిమల్ రన్ టైంపై క్లారిటీ ఇచ్చిన సందీప్ వంగ
Animal : సందీప్ వంగ.. ఈ పేరు వినగానే అర్జున్ రెడ్డి సినిమా కళ్ళముందుకు వస్తుంది. ఫస్ట్ మూవీ తోనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు సందీప్ వంగ. అయితే అర్జున్ రెడ్డి తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని…
