Taraka Ratna: ఆ కల తీరకుండానే…ఆ రోజు జాగ్రత్త పడి ఉంటే
Taraka Ratna: టాలీవుడ్ లో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటుడు తారకరత్న. అయితే నటుడిగా ఉన్నత స్థానాలు అందుకోకుండానే, రాజకీయ నాయకుడుగా ప్రస్థానం మొదలు పెట్టకుండానే గుండెపోటుతో మృతి చెంది అందరికి విషాదాన్ని మిగిల్చాడు. నందమూరి కుటుంబం…
